
📢 GHMC ఉచిత సేవ – ఇంటి వద్దే పికప్ 📢
హైదరాబాద్ వాసులకు సువార్త!
మీ ఇంట్లో ఉపయోగించని పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపులు, కుర్చీలు, టేబుళ్లు ఉంటే బయట పడేయకండి.
GHMC వారు ఉచితంగా మీ ఇంటి వద్దకే వచ్చి తీసుకుంటారు ✅
ఎలా బుక్ చేసుకోవాలి?
1. GHMC Helpline: 155311 కు కాల్ చేయండి
2. MyGHMC App లో “Bulk Garbage Pickup” సెలెక్ట్ చేయండి
3. WhatsApp: 9000115000 కు ఫోటో పంపండి
గమనిక:
– ఇది పూర్తిగా ఉచిత సేవ
– రోడ్లపైన, డ్రైన్లలో ఫర్నిచర్ పడేయవద్దు
– పర్యావరణాన్ని కాపాడుదాం
సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి 🙏
– GHMC
ముఖ్య గమనిక:
Bulk waste కోసం మాత్రమే ఈ సర్వీస్. రోజువారీ చెత్తకు కాదు.
