Breaking News Bandi Sanjay Hands Over His Son to Police… A Message to the Nation’s Politics?

POLITICAL

Bandi Sanjay’s decision to hand over his own son to the police has become a major topic of discussion across the country.

This move sends a strong message that everyone is equal before the law, regardless of status or position. At the same time, it remains one of the most painful moments in his life as a father.

If Sai Bhagirath has committed a mistake, he must face punishment as per the law. However, the truth must be established through a fair investigation by the police and the court.

People expect equal justice for everyone — whether a common citizen or a political leader. It is essential that the police conduct an impartial inquiry and bring out the facts.

No parent would ever want to face such a situation. Yet, under unavoidable circumstances, Bandi Sanjay handed over his son to the authorities.

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో లొంగి పోయిన పొక్సో నిందితుడు బండి భగీరథ

ఎట్టకేలకు పోలీసుల చెంతకు చేరిన పొక్సో నిందితుడు బండి భగీరథ,ఇప్పడే పేట్ బషీరాబాద్ పోలీస్ ల సమక్షంలో లొంగిపోయిన నిందితుడు భగీరథ.

తన కుమారుడినే పోలీసులకు అప్పగిస్తూ బండి సంజయ్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

చట్టం ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని ఇచ్చినట్లుగా ఈ నిర్ణయం కనిపిస్తోంది. అయితే, ఇది ఒక తండ్రిగా ఆయన జీవితంలో అత్యంత బాధాకరమైన ఘటనగా మిగిలిపోతుంది.

బండి భగీరధ్ తప్పు చేసి ఉంటే చట్టప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. కానీ నిజం ఏంటో పోలీసులు, కోర్టు విచారణ ద్వారా తేలాల్సి ఉంది.

సామాన్యుడైనా, నాయకుడైనా — అందరికీ సమాన న్యాయం అందాలనే ఆశ ప్రజల్లో ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి.

ఏ తల్లిదండ్రి కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోకూడదనేది అందరి భావన. అయినప్పటికీ పరిస్థితుల దృష్ట్యా బండి సంజయ్ గారు తన కుమారుడిని పోలీసులకు అప్పగించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *