Review Meeting on Gurukula Results Held at Praja Bhavan; 100% Achievers Felicitated

POLITICAL

A review meeting was held at Praja Bhavan with the principals of Mahatma Jyotirao Phule Gurukula Schools regarding the 10th class and Intermediate examination results.

BC Welfare Department Secretary Balamayadevi, Mahatma Jyotirao Phule Gurukula Institutions Secretary Saidulu, RCOs, principals, and other officials participated in the meeting.

Principals of Gurukula schools that achieved 100% excellent results were felicitated during the meeting.

ప్రజా భవన్ లో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలపై ప్రిన్సిపల్ లతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సెక్రటరీ సైదులు, ఆర్సీవో లు ,ప్రిన్సిపల్ లు ,ఇతర అధికారులు 100 శాతం అత్యుత్తమ ఫలితాలు సాధించిన గురుకులాల పాఠశాలల ప్రిన్సిపల్ లను సత్కరించడం జరిగింది

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *