Senior Maoist Leaders Surrender, Marking Key Step Toward Peaceful Telangana

FLASH NEWS POLITICAL

A significant step towards building a peaceful Telangana. Senior Maoist leaders Pasunuri Narahari alias Vishwanath and Medara Danamma alias Latha have surrendered before the Telangana Police. Those who renounce violence and join the mainstream will receive full support from the Telangana government and police.

శాంతియుత తెలంగాణ నిర్మాణంలో మరో కీలక ముందడుగు. సీనియర్ మావోయిస్టు నాయకులు పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, మేదర దానమ్మ అలియాస్ లత తెలంగాణ పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. హింసను వీడి జనజీవనస్రవంతితో కలసిన వారికి తెలంగాణ పోలీస్, ప్రభుత్వం అండగా ఉంటుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *