Karimnagar Youth Congress Protest Against Fuel Price Hike; Effigy Burnt at Indira Chowk

POLITICAL

SUDA Chairman Komatireddy Narender Reddy, along with DCC President and Choppadandi MLA Medipalli Satyam, participated in a protest organized by the Youth Congress at Indira Chowk in the Karimnagar district headquarters. The protest demanded an immediate reduction in the hiked petrol and diesel prices, during which an effigy of the Prime Minister was burnt

పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద యాత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రధానమంత్రి దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి పాల్గొన్నా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *